డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పడమట నర్సాపురం గ్రామంలో ఇటీవల యాక్సిడెంట్లో గాయపడ్డ కేసిబోయిన నాగరాజు మండల కాంగ్రెస్ నాయకులు గోపాల్ రెడ్డి మరియు మాజీ వార్డు సభ్యులు బాదావత్ హరీష్ నాయకులు బూరం రమేష్, ఉగ్గం రామకృష్ణ పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
News
గాయాల పాలైన నాగరాజు పరామర్శించిన మండల కాంగ్రెస్ నాయకులు గోపాల్ రెడ్డి