| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సీనియర్ విలేకరిని పరామర్శించిన BRS నాయకులు

సీనియర్ విలేకరిని పరామర్శించిన BRS నాయకులు

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల:సిరిసిల్ల జిల్లా సాక్షి ఇన్చార్జి సీనియర్ విలేకరి వూరడి మల్లికార్జున్ మాతృమూర్తి రామవ్వ ఇటీవల మరణించగా జిల్లా BRS నాయకులు పరామర్శించారు. పరామర్శించిన వారిలో BRS జిల్లా నాయకులు బొల్లి రామ్మోహన్, వొజ్జల అగ్గిరాములు, వలకొండ వేణుగోపాల్ రావు,మాట్ల మధు తదితరులు పాల్గొన్నారు.

Previous దుర్మార్గమైన పాలన మంచిది కాదు : మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్
Next లగచర్ల బాధితులకు బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది : మాజీ మంత్రి వనమా
ADVERTISEMENT