డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: పాల్వంచ తహసిల్ పరిధిలోని అసైన్డ్ భూమి ఆర్ సి నెంబర్ ఏ /3/14/7/82 చిటికెన కనకమ్మ భర్త ముసలయ్య పట్టా కలిగి ఉండి సర్వే నంబర్ 817 లో ఏ 1-26 గుంటల మరియు సర్వే నంబర్ 817/ 1/2 ఏ1-00 భూమిని కలిగి ఉన్నానని తన కూతురు పెళ్లి అవసరాల నిమిత్తం అట్టి భూమిని కోటిపల్లి సాయిబాబా తండ్రి పేరు ఎర్రయ్య నివాసం గాంధీ నగర్ నవభారత్ ఏరియా పాల్వంచనివాసి కు మూడు లక్షల రూపాయలకు తనకా పెట్టానని ఆ వ్యక్తి నేను అమ్మినట్లుగా తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి అమ్మడం జరిగిందని నా భూమి మీదకు పోయినప్పుడల్లా నా మీద కు సముద్రాల సైదులు మరియు సముద్రాల రామకృష్ణ నా భూమిని ఎలాగైనా పొందాలని కుట్ర చేస్తూ మధ్యలో కీలుబొమ్మలాగా కోటపల్లి సాయిబాబాను ఉపయోగిస్తూ నా మీద దాడి చేయడం జరుగుతూ ఉండేదని దాన్ని తట్టుకోలేక నేను కోర్టును ఆశ్రయించానని కొన్ని సంవత్సరాల తదుపరి కోర్టు తీర్పు అది భూమి నాదేనని నా భార్య పేరు మీద ఉన్న భూమిని నాకే హక్కు కల్పిస్తూ తీర్పుని ఇవ్వడం జరిగిందని ఈరోజు భూమి మీదకు వచ్చానని కానీ నా ప్రతివాదులు కోటిపల్లి సాయిబాబా మరియు సముద్రాల సైదులు సముద్రాల రామకృష్ణ నా సంగతి చూస్తానని బెదిరిస్తున్నారని నా భూమిని నాకు అప్పగించి నాకు రక్షణ కల్పించాల్సిందిగా చిటికెన ముసలయ్య అధికారులను కోరుచున్నారు
News
నాకు రక్షణ కల్పించండి అధికారులను వేడుకున్న చిటికెన ముసలయ్య