| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించిన డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే

మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించిన డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే

డైలీ భారత్, నర్సింహులపేట: నర్సింహులపేట కు చెందిన మిరియాల విష్ణు ఇటీవల నర్సంపేట చెరువు కట్ట మీదుగా కారు ప్రయాణం చేస్తుండగా కారు చెరువు వద్ద అదుపు తప్పి చెరువులోకి దోసుకొని వెళ్లి కారు మునిగిపోయి మరణించినారు వారి తండ్రి మిరియాల వెంకన్న ని మరియు కుటుంబ సభ్యులను ఓదార్చిన డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే  డిఎస్ రెడ్యానాయక్ మండల పార్టీ అధ్యక్షులు మైదం దేవేందర్ వైస్ ఎంపీపీ జాతు దేవేందర్ నరసింహుల పేట గ్రామ పార్టీ అధ్యక్షులు కొండబత్తిని జగదీశ్వర్ కర్ల నాగన్న బండి రమేష్ నరసింహారెడ్డి అలవాల నవీన్ భారీ లింగన్న  మూడవ వెంకన్న కొత్త రవీందర్ రెడ్డి  డి రాము

Previous సమగ్ర శిక్ష ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి : టి.టి.యు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు కొండికొప్పుల రవి
Next TGPETA రాజన్న సిరిసిల్ల జిల్లా నూతన కార్యవర్గం
ADVERTISEMENT