డైలీ భారత్, మంచిర్యాల: మంచిర్యాల పట్టణంలోని ఏఎంసిలో గుడిసెల రోహిణి (22) కడుపునొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై రాములు తెలిపారు. బెల్లంపల్లి పట్టణంలోని బూడిదగడ్డ బస్తీకి చెందిన ప్రేమ్ కుమార్ తో రోహిణికి మూడు నెలల క్రితం వివాహం జరిగింది. కొద్ది రోజులుగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నది. ఈ క్రమంలో ఏఎంసీలోని తన తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. సోమవారం ఇంటి మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.
News
కడుపునొప్పి భరించలేక వివాహిత ఆత్మహత్య