| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మాలల సింహ గర్జన పోస్టర్ను ఆవిష్కరించిన వైరా ఎమ్మెల్యే మరియు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు

మాలల సింహ గర్జన పోస్టర్ను ఆవిష్కరించిన వైరా ఎమ్మెల్యే మరియు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: డిసెంబర్ 1 తారీఖున హైదరాబాద్ లో జరిగే మాలల సింహగర్జన వాల్ పోస్టర్ను ఈరోజు వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ స్వగృహంలో ఆవిష్కరించడం జరిగినది.అదేవిధంగా జూలూరుపాడు మండల ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు లేళ్ల  వెంకట రెడ్డి వారి చేతుల మీద ఆవిష్కరించడం జరిగినది.

ఈ కార్యక్రమంలో మాల మహానాడు మండల  అధ్యక్షులు బడుగు వీరస్వామి,వర్కింగ్ ప్రెసిడెంట్ కాశీమల్ల రజినిబాబు,మండల యూత్ అధ్యక్షుడు కల్లోజి దినేష్, మంద కమలాకర్,కల్లోజి  వెంకటి,మంద పుల్లయ్య,గతం బన్ను,పనితి గోపాలకృష్ణ, వేమూరి బాలయ్య, పసుపులేటి పవన్,గడిదేసి కర్ణాకర్,కోనపుడి రాము,మంద గోపయ్య,మంద నాగేశ్వరరావు, ప్రోతిన్,రమేష్, జనార్ధన్,సాయి,తదితరులు పాల్గొన్నారు.

Previous వేల సంవత్సరాల చరిత్ర కలిగిన దుర్గమ్మ గట్టును పట్టించుకునే అధికారులు లేరా : తంబల్ల రవి
Next రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతకు టీఎస్ యుటిఎఫ్ సన్మానం
ADVERTISEMENT