| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

నల్లగొండ జిల్లాలో ఐటీ దాడులు..40 చోట్ల ఏకకాలంలో సోదాలు

 నల్లగొండ జిల్లాలో ఐటీ దాడులు..40 చోట్ల ఏకకాలంలో సోదాలు

డైలీ భారత్, హైదరాబాద్ : నల్లగొండ జిల్లాలో ఐటీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. నల్లగొండ, మిర్యాలగూడ, హైదరాబాద్లో 40 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు..

మిర్యాలగూడలోని వైదేహీ వెంచర్స్తోపాటు రైస్మిల్ యజమానులు రంగా శ్రీధర్, రంగా రంజిత్, బండారు కుశలయ్య ఇండ్లలో సోదాలు చేస్తున్నారు. గురువారం ఉదయం 4 గంటల నుంచి ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఒక్క నల్లగొండలోనే 30 బృందాలు తనిఖీలు చేస్తున్నట్లు తెలుస్తున్నది..

Previous ప్రజలందరికీ ఇంటి మనిషిగా ఉంటా..సేవ చేస్తా : ఆది శ్రీనివాస్
Next తెలంగాణ ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీకి సింబల్ ఇవ్వకపోవడం ప్రజాస్వామ్యాన్ని కబ్జా చేయడం లాంటిది!
ADVERTISEMENT