| Daily భారత్
Logo




కాంగ్రెస్ పార్టీ తోనే గిరిజనుల అభివృద్ధి : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

News

Posted on 2024-10-04 18:00:41

Share: Share


కాంగ్రెస్ పార్టీ తోనే గిరిజనుల అభివృద్ధి : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

వెలిజర్ల, గొల్లకుంట తండా, జిడీగడ్డ తండాలకు బీటీ రోడ్డు పనులు ప్రారంభం

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ఫరూఖ్ నగర్ మండల పరిధిలోని వెలిజర్ల  గ్రామ పరిధిలోని గొల్ల కుంట తండా, 75 లక్షల రూపాయలతో జిడీగడ్డ తండా బీటీ రోడ్డు  ఒక కోటి 20లక్షల వ్యయం తో చేపడుతున్న పనులను షాద్ నగర్  స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గ్రామ అధ్యక్షులు వడ్యాల శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తో నే గిరిజనుల అభివృద్ధి సాధ్యం అని అన్నారు 

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చల్ల శ్రీకాంత్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాలరాజు గౌడ్, సీనియర్ నేతలు వై. యాదయ్య యాదవ్, చెంది తిరుపతి రెడ్డి, గిరిజన నేత శ్రీను నాయక్, కాంగ్రెస్ పార్టీ సీనియర్  నాయకులు మాజీ ఎంపీటీసీ సభ్యులు వాడ్యాల నర్సింహ రెడ్డి, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ ఈరమోని రాజు , మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జాంగారి జంగయ్య, కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు అనిమి అఖిల్ గాడ్ వట్టెల మహేష్ యాదవ్ జాంగారి రవి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు తుప్పరి శేఖర్,  అనిమి గణేష్ గౌడ్, సాకలి కృష్ణ , మధుసూధన్ రెడ్డి,అనిమి చిన్న శివరాజ్ గౌడ్, కందురి ముకుంద గౌడ్ ,కటికేల తిరుపతి యాదవ్,మట్ట వెంకటేష్ గౌడ్, కావాలి నర్సింహులు , కావలి బాల నర్సింహులు, దిర్షణం వెంకటేష్ ,జనునుల యాదయ్య, పల్లాటీ ప్రవీణ్ ,తుప్పరి జంగయ్యమైనార్టీ సెల్ నేత అన్వర్ పాషా, గిరిజన నేతలు నేనవత్ హరి చందర్ నాయక్, దాస్య నాయక్,రమేష్  నాయక్, శంకర్ నాయక్, రవి నాయక్,  టాక్య  నాయక్, శ్రీను నాయక్,నరేష్ , వెంకట్, చందర్, రవి, పెద్ద వెంకటయ్య, చిన్న వెంకటయ్య, టాక్య, కొర్ర టాక్య, కొర్ర సామ్య సక్రియ, రవి రాజు, మహేందర్ దశరథ్ రఘు, చందు భాస్కర్, కిషన్, దశ్రు గణేష్, శివ ,అంబరు, గణేష్, బబ్లు సూర్తి, లక్ష్మి, సుజాత, అరుణ, శోభా, రేణుక, గోరి జ్యోతి జానీ బుడ్డమ్మ లక్ష్మి, అలివేలు సాలి, జామున, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు..

Image 1

బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-04-21 17:08:06

Readmore >
Image 1

ఐవిఎఫ్ మరియు కామారెడ్డి రక్తదాతల సమూహ సేవలు అభినందనీయం

Posted On 2026-04-21 17:02:20

Readmore >
Image 1

హాష్ ఆయిల్ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు...కోట్ల విలువ గల హషీష్ ఆయిల్ స్వాధీనం

Posted On 2026-04-21 16:28:14

Readmore >
Image 1

భూమి మన బతుకు శ్వాస -- మంజుల పత్తిపాటి

Posted On 2026-04-21 16:26:27

Readmore >
Image 1

ఏసీబీ వలలో ఆర్డీవో..

Posted On 2026-04-21 16:08:22

Readmore >
Image 1

నిత్య అన్న ప్రసాదం సత్రానికి రూ.50,000 విరాళం అందజేత

Posted On 2026-04-21 06:59:51

Readmore >
Image 1

నాయకపోడు కులస్థులకు ప్రత్యేక సీరియల్ నెంబర్ కేటాయించాలనీ డిమాండ్

Posted On 2026-04-20 18:40:20

Readmore >
Image 1

గంజాయి సరఫరా చేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసిన ఆత్మకూరు పోలీసులు

Posted On 2026-04-20 18:18:28

Readmore >
Image 1

టీపీటీఎఫ్ రాష్ట్ర విద్యా సదస్సును విజయవంతం చేయండి

Posted On 2026-04-20 16:51:57

Readmore >
Image 1

వేములవాడలో సినీనటి పూనమ్ కౌర్ ప్రత్యేక పూజలు

Posted On 2026-04-20 15:42:35

Readmore >