| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఓపెన్ డిగ్రీ ప్రవేశ దరఖాస్తుల గడువు పెంపు

ఓపెన్ డిగ్రీ ప్రవేశ దరఖాస్తుల గడువు పెంపు

డైలీ భారత్, తెలంగాణ:అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ 2024-25 విద్యా సంవత్సరం బీఎ, బీకాం, బీఎస్సీ మొదటి సంవత్సరానికి ప్రవేశ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 30 వరకు పొడగించినట్లు నిర్మల్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ సుధాకర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్, సమాన అర్హత కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోఆర్డినేటర్ గంగాధర్ పేర్కొన్నారు

Previous జిహెచ్ఎంసి పరిధిలో ఎలాంటి బ్యానర్లు పోస్టర్లు అంటించరాదు: మున్సిపల్ కమిషనర్ అమ్రపాలి
Next అమెరికాలో హెలెన్‌ తుఫాన్‌ బీభత్సం ఫ్లోరిడాలో భారీగా వరదలు, 44 మంది మృతి
ADVERTISEMENT