| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా :  షాద్ నగర్ పట్టణంలో పరిగి రోడ్డులో కల్లు డిపో వద్ద షాద్ నగర్ గౌడ సంఘం వారి ఆధ్వర్యంలో  ఏర్పాటు చేసిన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్అగ్గనూర్ విశ్వం, పట్టణ అధ్యక్షుడు కొంకళ్ల చెన్నయ్య, సీనియర్ కాంగ్రెస్ నాయకులు చెంది తిరుపతిరెడ్డి, బాలరాజ్ గౌడ్ కృష్ణారెడ్డి, గౌడ సంఘాల నేతలు వన్నాడ ప్రకాష్ గౌడ్, కట్ట వెంకటేష్ గౌడ్, కుమారస్వామి గౌడ్, పోలేపల్లి శ్రీనివాస్ గౌడ్, నీళ్ల రవి గౌడ్, నక్కల మల్లేష్ గౌడ్, వర్ష లక్మన్ గౌడ్, సందీప్ గౌడ్, నాట్కో శ్రీనివాస్ గౌడ్, గోవర్ధన్ గౌడ్, వన్నాడ వెంకటేష్ గౌడ్, నవీన్ గౌడ్, అంజయ్య గౌడ్, రాములు గౌడ్, సత్యనారాయణ గౌడ్, తదితరులు పాల్గొన్నారు..

Previous నీటి క్వారీ గుంతలో ఈతకు వెళ్లి ఇద్దరి యువకులు మృతి
Next తప్పు దొర్లిన ఖాతాలను సరి చేయండి : షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
ADVERTISEMENT