| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డిని కలిసిన మదనపల్లి ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా

మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డిని కలిసిన మదనపల్లి ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డిని శంషాబాద్ లోని  ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మదన పల్లి ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2009 ఎలక్షన్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇద్దరo కూడా కలిసి  ఎమ్మెల్యే  పనిచేయడం జరిగింది పేర్కొన్నారు..

Previous సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
Next శిక్షల పెంపుతోనే సమాజంలో మార్పు : జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్
ADVERTISEMENT