డైలీ భారత్, నందిగామ: రైలు పట్టాలపై యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నందిగామ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం నందిగామ మండల కేంద్రానికి చెందిన యువకుడు రైలు పట్టాలపై తల పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని ఖజా (23) గుర్తించారు.
News
రైలు పట్టాలపై యువకుడు ఆత్మహత్య