ఘనంగా పోతురాజల విన్యాసాలు
పాల్గొన్న వెలిజర్ల గ్రామ నాయకులు
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ఫరూఖ్ నగర్ మండల పరిధిలోని వెలి జర్ల గ్రామంలో పోచమ్మ మైసమ్మ బోనాల పండుగ ఘనంగా జరిగింది
ఈ సందర్భంగా పలువురు పోచమ్మ మైసమ్మ కు బోనా లు సమర్పించి ,మొక్కులు తీర్చుకున్నారు పోతురాజు అనీమి ముకుంద గౌడ్ , అంజి పోతురాజు వేశాలతో అలరించారు, పోతురాజులను జాంగారి జంగయ్య, జాంగారి రవి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సభ్యులు వాడ్యల నర్సింహా రెడ్డి, ఉప సర్పంచ్ ఈరమోని రాజు, మాజీ వార్డు సభ్యులు జాంగారి జంగయ్య, కటికెల తిరుపతి యాదవ్, దొడల వెంకటేష్ యాదవ్, దిర్శనం లావణ్య వెంకటేష్, విమల విష్ణువర్ధన్ రెడ్డి, తుప్పరీ శ్యామలత యాదగిరి,
గ్రామ నాయకులు వాడ్యల సుధాకర్ రెడ్డి, అనిమి శివరాజ్ గౌడ్, కావాలి నర్సింహులు, అనిమి బాలరాజు గౌడ్,కావాలి జగన్ ,దేవగిరి చాకలి కృష్ణ,
జాంగారి రవి, తుప్పరి శేఖర్, అనీమి గణేష్ గౌడ్, మధు సూదన్ రెడ్డి, జాం గారి నర్సింహులు,దొడ్డి రాందాస్, కావాలి యాదయ్య, కావాలి కేవి ఎం, కావాలి లక్ష్మ య్య, కావాలి బాల నర్సింహులు, తుప్పారీ కుమార్, మాజీ ఉప సర్పంచ్ వెంకటయ్య నాయక్, గ్రామయువ నాయకులు అనిమీ రఘు గౌడ్, మట్ట వెంకటేష్ గౌడ్, పోలేపల్లి విష్ణు గౌడ్,అనిమీ రమేష్ గౌడ్,అనిమీ అఖిల్ గౌడ్, యువ నాయకులు మంగలి నరేష్,అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు జంగయ్య, తుప్ప రీ నరేష్ , ఎరోళ్ళ జంగయ్య,మంగళి సురేష్, తుప్ప రీ రమేష్, జాంగారి అంజయ్య, సీ.రమేష్, గ్రామ నేతలు, యువకులు , మహిళలు, తదితరులు పాల్గొన్నారు..