| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

బోనాల పండగ వేడుకలో పాల్గొన్న కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి

బోనాల పండగ వేడుకలో పాల్గొన్న కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: కందుకూరు మండలం కేంద్రంలో జరిగిన బోనాల ఉత్సవాల్లో మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈసందర్భంగా అమ్మవారి దీవెనలు తీసుకున్నారు. బోనాలు ఎత్తిన ఆడపడుచుల ఆశీస్సులు తీసుకున్నారు కేఎల్ఆర్. ఈసందర్భంగా కేఎల్ఆర్ ను కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈకార్యక్రమంలో బొక్క జంగారెడ్డి, భూపాల్ రెడ్డి, జగన్ సహా పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

Previous మధుసూదన్ గుప్తాకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పామేన భీమ్ భరత్
Next వెలిజర్ల గ్రామంలో ఘనంగా పోచమ్మ మైసమ్మ బోనాలు
ADVERTISEMENT