డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్ లో జరిగిన పలు వివాహ వేడుకలకు హాజరై వదువరులని ఆశీర్వదించిన
ఎమ్మెల్సి నాగరకుంట నవీన్ కుమార్ రెడ్డి.వారితో పాటు కొందుర్గు మాజీ జడ్పీటీసీ తనయుడు రామకృష్ణ, కొందుర్గు బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, అగిర్యాల మాజీ సర్పంచ్ బీమయ్య, మరియు బిఆర్ఎస్ యువ నాయకులు శివాచారి, మధు,సుధీర్,గుట్ట రాజు, ఉదయ్, ప్రవీణ్ , ప్రశాంత్, సాగర్, బాబురావు, సాయి తదితరులు పాల్గొన్నారు