డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: లింగంపేట్ మండలం, పరుమల తండ గ్రామానికి చెందిన పకీర కి అకస్మాత్తుగా దమ్ము రావడంతో వెంటనే మదన్ మోహన్ ట్రస్ట్ అంబులెన్స్ లో ఎల్లారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ నుండి కామారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించడం జరిగింది.
లింగంపేట్ మండలం, మింగారం గ్రామానికి చెందిన వెన్నెల పురుటి నొప్పులతో బాధపడుతుండగా వెంటనే మదన్ మోహన్ ట్రస్ట్ అంబులెన్స్ లో వెంటనే కామారెడ్డి గాంధారమ్మ హాస్పిటల్ కి తరలించడం జరిగింది.
ఎల్లారెడ్డి మండలం, పోసానిపలి గ్రామానికి చెందిన కిష్టయ్య కి అకస్మాత్తుగా అనారోగ్య సమస్య తలెత్తడం తో వెంటనే మదన్ మోహన్ ట్రస్ట్ అంబులెన్స్ లో నిజామాబాద్ అమృత లక్ష్మి హాస్పిటల్ కి తరలించడం జరిగింది.
ఎల్లారెడ్డి మండలం, తిమ్మారెడ్డి గ్రామానికి చెందిన స్వాతి ప్రెగ్నెన్సీ పురుటి నొప్పులతో బాధపడుతుండగా వెంటనే మదన్ మోహన్ ట్రస్ట్ అంబులెన్స్ లో బాన్సువాడ గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించడం జరిగింది.
ఎల్లారెడ్డి మండలం, మతమల్ల గ్రామానికి చెందిన మానెమ్మ కి ప్రమాదవశాత్తు కాళ్ళు విరగడంతో వెంటనే మదన్ మోహన్ ట్రస్ట్ అంబులెన్స్ లో ఎల్లారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ నుండి కామారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించడం జరిగింది.