| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ను సన్మానించిన టౌన్ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ సింగపాగా అనిల్ కుమార్

ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ను సన్మానించిన టౌన్ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ సింగపాగా అనిల్ కుమార్

ఎస్సీ వర్గీకరణకు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు శుభ పరిణామం

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ఎస్సీ వర్గీకరణకు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఎంతో శుభ పరిణామమని షాదనగర్ టౌన్ ఎస్సీ సెల్  ప్రెసిడెంట్ సింగపాగా అనిల్ కుమార్ అన్నారు. ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ను కలిసి అనిల్ కుమార్ శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలిపిన సీఎం  రేవంత్ రెడ్డి కి, మరియు మాదిగల హక్కుల కోసం గత 30 ఏళ్లుగా పోరాడుతు, ఈ విజయానికి తన వంతుగా పోరాడిన మంద కృష్ణ మాదిగ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు..

Previous ఏసీబీకి చిక్కిన తహసిల్దార్
Next మదన్ మోహన్ ట్రస్ట్ ఉచిత అంబులెన్స్ సర్వీస్
ADVERTISEMENT