| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

తీగాపూర్ లో బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి

తీగాపూర్ లో బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: కొత్తూరు మండలం తీగాపూర్ గ్రామంలో గ్రామ దేవత బోనాల ఉత్సవాల్లో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో గ్రామంలోని బిజెపి నాయకులు మారవోణి శేఖర్ యాదవ్, జొళ్ళు కుమార్, బిజెపి సీనియర్ నాయకులు ఇస్నాతి శ్రీనివాస్, మోహన్ సింగ్, చేగు సుధాకర్, అత్తాపూర్ మహేందర్ రెడ్డి, రమేష్, శివకుమార్, నందు, బాలు, వెంకటేష్, ప్రభాకర్, సాయి, గోవర్ధన్, రాఘవేందర్, రమేష్, అనిల్, రామ్, లక్ష్మణ్, వరుణ్, మోహన్, ఉదయ్, మహేందర్, గోపాల్ రెడ్డి, దయాకర్, శివ, కుమార్,నరేష్ తదితరులు పాల్గొన్నారు..

Previous వడివడిగా వికారాబాద్-కృష్ణా రైల్వే లైన్
Next లోక్ సభ లో బిజెపి విప్ గా చేవెళ్ల ఎంపి కొండా విశ్వేశ్వర్ రెడ్డి
ADVERTISEMENT