Posted on 2024-07-26 05:26:04
విదేశీ మద్యం, కొకైన్, ఏండిఏంఏ డ్రగ్, 0.68 గ్రా ఒజీకుస్ డ్రగ్స్ ను స్వాధీనం
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: మాదాపూర్ సైబర్ టవర్ సమీపంలో రేవ్ పార్టీ భగ్నమైంది. క్లౌడ్ 9 హోమ్స్ సర్వీస్ అపార్టుమెంటులో రంగారెడ్డి జిల్లా ఎస్టీఎఫ్ పోలీసులు గురువారం రైడ్స్ నిర్వహించారు. 14 మంది యువకులు, ఆరుగురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. విదేశీ మద్యం, కొకైన్, ఏండిఏంఏ డ్రగ్, 0. 68 గ్రాముల ఒజీకుస్ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. బేగంపేటకు చెందిన నాగరాజు ఈ రేవ్ పార్టీని ఏర్పాటు చేసినట్లు పోలీసులు గుర్తించారు. విచారణ చేపట్టారు
భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య
Posted On 2026-09-03 07:53:15
Readmore >
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >