Posted on 2024-07-24 09:05:25
యువతకు ఆదర్శం కేటీఆర్
సోలిపూర్ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన సందర్భంగా షాద్ నగర్ మున్సిపాలిటీలోని సోలిపూర్ ప్రాథమిక పాఠశాలలో పార్టీ అధ్యక్షులు రమేష్ యాదవ్ ఏర్పాటుచేసిన జన్మదిన కార్యక్రమంలో కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరేందర్, బీఆర్ఎస్ నాయకులతో కలిసి బీఆర్ఎస్ యువ నాయకులు మురళీకృష్ణ యాదవ్ పాల్గొన్నారు. విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేశారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ ఎం.ఎస్ నటరాజన్ బీఆర్ఎస్ నాయకులు రఘునాథ్ యాదవ్, రవి యాదవ్, లక్ష్మీ నరసింహ రెడ్డి, ఆంజనేయులు గౌడ్, వెంకటేష్ గౌడ్, రమేష్ యాదవ్, అడ్డు, అశోక్, పులిజాల నవీన్, భువనేష్, గుడ్డు యాదవ్, భాస్కర్, బళ్ళు, పాండు, కొండ మల్లేష్, వెంకటేష్ గుప్తా, దుమ్మని నవీన్, రహమత్ అలీ, గోపాల్, రాజశేఖర్, శ్రీకాంత్, విజయ్ యాదవ్, చందర్, వెంకటేష్, నందు యాదవ్ తదితరులు పాల్గొన్నారు..
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >
సెప్టెంబర్ 17 డెడ్ లైన్... ఉద్యమకారుల హామీలు నెరవేర్చకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం : JAC చైర్మన్ గజ్జెల దేవరాజు హెచ్చరిక
Posted On 2026-09-01 08:21:35
Readmore >
జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపిఎస్
Posted On 2026-09-01 05:09:26
Readmore >
పసుపు, కుంకుమతో కోట్ల దోపిడీ... సిరిసిల్లలో దొంగ బాబాల అరెస్ట్
Posted On 2026-08-31 16:20:41
Readmore >