Posted on 2024-07-22 16:56:22
డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: ఉత్తరప్రదేశ్‌లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన ఓ పసిబిడ్డకు నాలుగు కాళ్లు, నాలుగు చేతులు ఉన్నాయి. ఈ వింత శిశువు జన్మించిన ఘటన సీతాపూర్ పరిధిలోని రేవణ్ సందా గ్రామంలోని ప్రాథమిక వైద్యశాలలో జరిగింది. పూణమ్ అనే మహిళ కాన్పు చేయగా మగబిడ్డ జన్మించాడు. కానీ ఆ శిశువుకు నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో పాటు రెండు ముఖాలు కూడా ఉన్నాయి. ఇది తెలిసిన చుట్టు పక్కల గ్రామాల జనం ఈ వింత శిశువును చూసేందుకు బారులు తీరారు.
జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపిఎస్
Posted On 2026-09-01 05:09:26
Readmore >
పసుపు, కుంకుమతో కోట్ల దోపిడీ... సిరిసిల్లలో దొంగ బాబాల అరెస్ట్
Posted On 2026-08-31 16:20:41
Readmore >
భక్తి మన బలం... భద్రత మన బాధ్యత...ఒక్క విషాదం కూడా జరగకుండా గణేష్ ఉత్సవాలు జరుపుకుందాం : ఎస్పీ రాజేష్ చంద్ర
Posted On 2026-08-31 16:13:50
Readmore >
బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విముక్త జాతుల దినోత్సవం ఘనంగా నిర్వహణ
Posted On 2026-08-31 16:06:18
Readmore >
కామారెడ్డి జిల్లా :ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి
Posted On 2026-08-31 14:42:24
Readmore >
పంచజన్య సంకల్ప సభకు కామారెడ్డి నుంచి భారీగా తరలిన కార్యకర్తలు
Posted On 2026-08-31 14:40:45
Readmore >
మహిళలకు కుటీర పరిశ్రమ ఏర్పాటు అభినందనీయం : సిరిసిల్ల కాంగ్రెస్ అధ్యక్షుడు సుర దేవరాజు
Posted On 2026-08-31 13:50:27
Readmore >
వెయ్యి గొంతులు.. ఒక్కటే శబ్దం.. రావులపాలెంలో మార్మోగిన వేమన శతకం
Posted On 2026-08-31 13:49:27
Readmore >
హైదరాబాద్ లో దారుణం... నర్సును గొంతు నులిమి హత్య, మృతదేహంపై అత్యాచారం అనుమానం
Posted On 2026-08-31 04:01:07
Readmore >