Posted on 2024-07-18 07:04:50
డైలీ భారత్, మాసాయిపేట మెదక్ ప్రతినిధి: మెదక్ జిల్లా పార్లమెంట్ అభ్యర్థిగా దుబ్బాక మాజీ ఎమ్మెల్యే అలియాస్ వకీల్ సాబ్ రఘునందరావ్ గెలిచిన సందర్భంగా . మెదక్ ఎంపీ రఘునందరావు భారీ మెజార్టీతో గెలిచిన సందర్భంగా బిజెపి నాయకుడు శ్రీనివాస్ కు మాసాయిపేట మండల కేంద్రంలోని మెదక్ పార్లమెంట్ కార్యాలయం లో మాసాయిపేట మండల అధ్యక్షుడు పట్టణ అధ్యక్షుడు నవీన్ యాదవ్, వివిధ బూత్ కమిటీ అధ్యక్షులు, శాలువాతో సన్మానం చేశారు అదేవిధంగా ఈ సందర్భంగా అయోధ్య రాములవారి గుడికి పాదయాత్ర ప్రారంభించారు.. అనంతరం పాదయాత్ర లో బుధవారం నాడు ఉదయం మాసాయిపేట మండలం కు చేరుకున్న సందర్భంగా.. స్వాగతం పలుకుతూ పాదయాత్ర విజయవంతం కావాలని మాసాయిపేట మండల అధ్యక్షులు పాపన్న గారి వేణుగోపాల్ తెలిపారు
ఈ కార్యక్రమంలో మాసాయిపేట మండలం బి జె పి పార్టీ ఉప అధ్యక్షుడు నవీన్ యాదవ్. బూత్ అధ్యక్షులు. పల్లపు సురేష్. సాయి గౌరగాళ్ల రాములు.పాల్గొన్నారు
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >