| Daily భారత్
Logo




తెలంగాణలో 15 మంది ఐపీఎస్ అధికారుల బదిలీలు

News

Posted on 2024-07-10 16:11:05

Share: Share


తెలంగాణలో 15 మంది ఐపీఎస్ అధికారుల బదిలీలు

డైలీ భారత్, హైదరాబాద్ : తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర బుధవారం సాయంత్రం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ గా మహేష్ భగవత్.. హోంగార్డ్స్ అడిషనల్ డీజీగా స్వాతి లక్రా.. TGSP బెటాలియన్ అడిషనల్ డీజీగా సంజయ్ కుమార్ జైన్.. గ్రేహౌండ్స్ అడిషనల్ డీజీగా స్టీఫెన్ రవీంద్ర.. 

రాచకొండ కమిషనర్ గా సుధీర్ బాబు.. ఏసీబీ డైరెక్టర్ గా తరుణ్ జోషి.. మల్టీ జోన్ 1 ఐజి చంద్రశేఖర్ రెడ్డి.. రైల్వే, రోడ్ సేఫ్టీ IG గా రమేష్ నాయుడు.. మల్టీ మల్టీజోన్ 2 IG గా సత్యనారాయణ.. హైదరాబాద్ సిఆర్ హెడ్ కోటర్ డిసిపిగా రక్షితమూర్తి తో పాటు.

మెదక్ ఎస్పీగా డి. ఉదయ్ కుమార్ రెడ్డి.. వనపర్తి ఎస్పీగా గిరిధర్.. ఈస్ట్ జోన్ డీసీపీగా బాలస్వామి.. సౌత్ వెస్ట్ జోన్ డీసీపీగా చంద్రమోహన్, బదిల య్యారు..

Image 1

ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన... కేసు నమోదు చేసిన పోలీసులు

Posted On 2026-09-04 08:53:55

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీలో రచ్చ...అధికారిపై చర్యలు తీసుకోవాలంటున్న బూర బాలమల్లు

Posted On 2026-09-04 03:56:31

Readmore >
Image 1

ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!

Posted On 2026-09-03 09:31:35

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా

Posted On 2026-09-03 09:21:29

Readmore >
Image 1

భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య

Posted On 2026-09-03 07:53:15

Readmore >
Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >