| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఇంటింటా ఇన్నోవేటర్ 2024 కార్యక్రమం మళ్ళీ వచ్చేసింది!!

ఇంటింటా ఇన్నోవేటర్ 2024 కార్యక్రమం మళ్ళీ వచ్చేసింది!!

డెలి భారత్, మెదక్ ప్రతినిధి:మీరు ఏమైనా ఆవిష్కరణ చేసివుంటే, తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ కు  ఆ ఆవిష్కరణ పూర్తి వివరాలు పంపించగలరు. 

ఏ సమస్యపై మీరు పరిష్కారం కనుగొన్నారో వాటి పూర్తి వివరాలు 100 పదాలలో రాసి మాతో పంచుకోండి.

పైన ఆడిగిన అన్ని వివరాలు TSIC వాట్సాప్ నెంబర్ కు పంపగలరు +91 9100678543.

Previous రష్యా చేరుకున్న ప్రధాని మోదీ
Next చేగుంటలో ప్రజావాణి కార్యక్రమం ప్రారంభం
ADVERTISEMENT