| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పెన్షన్ల పంపిణీ ప్రారంభించిన సీఎం చంద్రబాబు

పెన్షన్ల పంపిణీ ప్రారంభించిన సీఎం చంద్రబాబు

డైలీ భారత్, ఆంధ్ర ప్రదేశ్ డెస్క్: APలో పెన్షన్ల పంపిణీని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. తాడేపల్లి (మ) పెనుమాకలోని ఎస్టీ కాలనీలో లబ్దిదారుల ఇంటికి స్వయంగా వెళ్లి సీఎం పెన్షన్ అందించారు. రాష్ట్రం వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉ.6 గంటల నుంచే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు పెన్షన్ అందిస్తున్నారు. దాదాపు ఇవాళే పెన్షన్ పంపిణీని పూర్తి చేయాలని CS నీరబ్ కుమార్ ఆదేశించారు.

Previous ప్రైవేట్ స్కూల్లో యూనిఫామ్,పుస్తకాల పేరుతో దోపిడీ
Next 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఎక్కడ?: కేటీఆర్
ADVERTISEMENT