| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

హైదరాబాద్లో సరికొత్త ప్రయోగం

హైదరాబాద్లో సరికొత్త ప్రయోగం

డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాద్ వాసులకు గుడ్స్యూస్. ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు 30 వేల మంది నేషనల్ సర్వీస్ స్కీమ్ (NSS) వాలంటీర్ల సేవలకు సిటీ పోలీసులు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా సోమవారం వాలంటీర్ల మొదటి బ్యాచ్కు ట్రైనింగ్ ఇచ్చారు. ఈ వాలంటీర్లు ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో సిగ్నళ్ల వద్ద ఉంటారు. వీరికి ప్రత్యేక డ్రెస్ కోడ్ ఉంటుంది. ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో వీరు భాగమవుతారని అధికారులు వెల్లడించారు.

Previous రోడ్డు ప్రమాదాల నివారణ పై అవగాహన సదస్సు : జి. శంకర్ రాజు, అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్
Next మరో నేత కార్మికుడు ఆత్మహత్య..
ADVERTISEMENT