| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఇతరులకు రైల్వే టికెట్లు బుక్ చేస్తే 3 ఏండ్లు జైలు శిక్ష, రూ. 10వేల జరిమానా

ఇతరులకు రైల్వే టికెట్లు బుక్ చేస్తే 3 ఏండ్లు జైలు శిక్ష, రూ. 10వేల జరిమానా

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: జాగ్రత్త......మీ ఐఆర్ సిటిసి సిఐడీపై ఇతరులకు రైల్వే టికెట్లు బుక్ చేస్తే 3 ఏండ్లు జైలు శిక్ష, రూ. 10వేల జరిమానా.రైలు రిజర్వేషన్లపై అమలులోకి వచ్చిన కొత్త రూల్స్.. సెక్షన్ 143 రైల్వే చట్టం ప్రకారం గుర్తింపు పొందిన ఏజెంట్లు మాత్రమే థర్డ్ పార్టీ పేరుపై టికెట్లు బుక్ చేయాలి.

మీ ఐఆర్ సిటిసి అకౌంట్లో టికెట్ బుక్ చేస్తే మీ ఇంటి పేరు ఉన్న వారికి, రక్త సంబంధీకులు, కుటుంబ సభ్యులకే చేయాలి.. వేరే వ్యక్తులకు చేస్తే రూ.10వేల ఫైన్, 3 ఏళ్ల జైలు లేదా రెండూ విధిస్తారు.

Previous కాంగ్రెస్ లో చేరిన మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Next సిరిసిల్లలో గాంధీ చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దగ్ధం
ADVERTISEMENT