| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఉపాధ్యాయ సమస్యలపై ముఖ్యమంత్రి ని కలిసి విజ్ఞాపన పత్రం అందించిన టి టి యు రాష్ట్ర అధ్యక్షులు మునగాల మహిపాల్ రెడ్డి

ఉపాధ్యాయ సమస్యలపై ముఖ్యమంత్రి ని కలిసి విజ్ఞాపన పత్రం అందించిన టి టి యు రాష్ట్ర అధ్యక్షులు మునగాల మహిపాల్ రెడ్డి

డైలీ భారత్, తెలంగాణ డెస్క్: ఈ రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి వారి క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ టీచర్స్ యూనియన్ పక్షాన కలిసి  ఉపాధ్యాయ సమస్యలపై  ప్రాతినిధ్యం చేయడం జరిగింది. 

ముఖ్యంగా SGT లకు న్యాయం చేయాలని కోరుతూ,ఉపాధ్యాయులకు బదిలీలు ప్రమోషన్స్ చేపట్టినందుకు ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో బి వెంకటేశం, ప్రిన్సిపల్ సెక్రటరీ, విద్యాశాఖ, తెలంగాణ ప్రభుత్వం, శ్రీమతి ఎ శ్రీ  దేవసేన, కమీషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ మరియు మునగాల మహిపాల్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ టీచర్స్ యూనియన్, జుర్రు నారాయణ యాదవ్ జిల్లా అధ్యక్షులు మహబూబ్ నగర్ పాల్గొన్నారు.

Previous ఒకే విడతలో రైతు రుణమాఫీ చారిత్రాత్మకం.. : మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి
Next డిఎస్పిని కానిస్టేబుల్‌గా డిమోట్‌ చేశారు
ADVERTISEMENT