| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సిసి రోడ్డు పనులకు ఐదు లక్షలు మంజూరు

సిసి రోడ్డు పనులకు ఐదు లక్షలు మంజూరు

డైలీ భారత్, చేగుంట ప్రతినిధి: మెదక్ జిల్లాచేగుంట మండల కేంద్రంలోని చేగుంట లో జిల్లా పరిషత్ నిధుల నుంచి 5 లక్షల రూపాయలు మంజూరు చేసిన సిసి రోడ్డు పనులను చేగుంట ఎంపిపి మాసుల శ్రీనివాస్ చేతుల మీదుగా టెంకాయలు కొట్టి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో పాండు,ఆవుసుల కృష్ణ,అయిత అరవింద్, పుట్ట మహేష్,రామ్ లింగం,దొడ్ల కృష్ణ,వంజరి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Previous ఘనంగా రాహుల్ గాంధీ పుట్టిన రోజు వేడుకలు
Next అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పిల్లలకు పోషకాహారం అందజేయాలి:: కలెక్టర్‌ అద్వైత్ కుమార్ సింగ్
ADVERTISEMENT