| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

జెడ్పీ హైస్కూల్లో నో అడ్మిషన్స్ బోర్డు

జెడ్పీ హైస్కూల్లో నో అడ్మిషన్స్ బోర్డు

డైలీ భారత్, సిద్దిపేట: ప్రైవేటు స్కూళ్లకు దీటుగా సిద్దిపేట జెడ్పీ హైస్కూల్. సిద్దిపేటలోని జెడ్పీ హైస్కూల్ ఈ ఏడాది 6-10 తరగతుల్లో 250 సీట్లు ఉంటే ఏకంగా 650 దరఖాస్తులు వచ్చాయి. దీంతో నో అడ్మిషన్స్ అనే బోర్డును పెట్టింది.

విద్యార్థులకు స్క్రీనింగ్ టెస్టు నిర్వహించి త్వరలో సీట్లు కేటాయించనుంది.. గత ఏడాది ఇక్కడ 231 మంది టెన్త్ పరీక్ష రాస్తే ఒక్కరే ఫెయిల్ అయ్యారు.

Previous మల్లారెడ్డిపై భూకబ్జా కేసు నమోదు
Next ప్రమాణస్వీకారం చేసిన మరుసటి రోజే పదవికి రాజీనామా
ADVERTISEMENT