| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

గొర్రెల పంపిణీ పథకంపై PMLA కింద కేసు నమోదు

గొర్రెల పంపిణీ పథకంపై PMLA కింద కేసు నమోదు

డైలీ భారత్, తెలంగాణ: మాజీ సీఎం కేసీఆర్కు ఈడి షాక్ ఇచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన గొర్రెల పంపిణీ పథకంపై PMLA కింద కేసు నమోదు చేసింది. గొర్రెల పంపిణీలో అవకతవకలపై పూర్తి వివరాలను ఇవ్వాలంటూ పశుసంవర్ధక శాఖకు ఈడీ లేఖ రాసింది. ఈ క్రమంలో పశుసంవర్ధక శాఖ ఎండీకి నోటీసులు పంపింది.

Previous గుడుంబా స్టావారాలపై విరుచుకుపడ్డ పోలీసులు
Next నారాయణ విద్యాసంస్థలో బుక్స్ విక్రయిస్తున్నారంటూ ఎబివిపి నాయకులు ఆందోళన : పాఠశాలలో పుస్తకాలు ఉన్న గదిని సీజ్ చేసిన విద్యాశాఖ అధికారులు
ADVERTISEMENT