| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ప్రజా సమస్యలు తక్షణమే పరిష్కరించాలి: కలెక్టర్ పి. ప్రావీణ్య

ప్రజా సమస్యలు తక్షణమే పరిష్కరించాలి: కలెక్టర్ పి. ప్రావీణ్య

డైలీ భారత్, వరంగల్: వరంగల్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వినతులు జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య స్వీకరించారు. ప్రజలు నేరుగా తమ సమస్యలను జిల్లా కలెక్టర్కు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్రజా సమస్యలు అధికారుల దృష్టికి రాలేకపోయారు. ప్రజావాణిలో వచ్చిన ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు.

Previous టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కార్యాలయం ముట్టడి
Next ముంబై విమానాశ్రయంలో 32.79 కేజీల బంగారం స్వాధీనం
ADVERTISEMENT