| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

బావిలో పడిన మహిళను కాపాడిన ఫైర్ సిబ్బంది

బావిలో పడిన మహిళను కాపాడిన ఫైర్ సిబ్బంది

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల - వేములవాడ పట్టణంలో రాజమణి(45) అనే మహిళ ప్రమాదవశాత్తు బావిలో జారి పడింది.. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మహిళను బయటకి తీశారు.

Previous ముగిసిన రామోజీ రావు అంత్యక్రియలు...పాడె మోసిన చంద్రబాబు
Next మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన నరేంద్ర మోదీ
ADVERTISEMENT