| Daily భారత్
ADVERTISEMENT
Home / News / Devotional

హనుమంత వాహనంపై నేడు శ్రీవారు

హనుమంత వాహనంపై నేడు శ్రీవారు

డైలీ భారత్, తిరుపతి: తిరుమలలో ఆరో రోజు నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.

ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకు హనుమంత వాహనంపై శ్రీవారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. శుక్రవారం రాత్రికి గజవాహనంలో స్వామివారులు భక్తులకు దర్శనమివ్వనున్నారు.  

గురువారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు మోహినీ రూపంలో శృంగార రసాధి దేవతగా సర్వాలంకార భూషితుడై శ్రీవారు దర్శనమిచ్చారు. 

గజరాజులు ముందు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి పల్లకీసేవ కోలాహలంగా జరిగింది.

భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు

Previous టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కాలు కు గాయం
Next మోండా మార్కెట్ లో భారీ అగ్నిప్రమాదం
ADVERTISEMENT