| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఎన్డీయేకు గొప్ప విజయం దక్కింది : ప్రధాని మోదీ

ఎన్డీయేకు గొప్ప విజయం దక్కింది : ప్రధాని మోదీ

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : పలు రాష్ట్రాల్లో ఎన్డీయేకు గొప్ప విజయం దక్కిందని ప్రధాని మోదీ అన్నారు. లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. “1962 తర్వాత ఏ ప్రభుత్వం కూడా మూడోసారి అధికారంలోకి రాలేదు. సబ్ కా వికాస్.. నినాదంతోనే మేం మూడుసార్లు అధికారంలోకి వచ్చాం. ఏపీ, ఒడిశా రాష్ట్రాల ప్రజలకు శుభాకాంక్షలు. ఏపీలో చంద్రబాబు నేతృత్వంలో గొప్ప గెలుపు సాధించాం. మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘఢ్, గుజరాత్, దిల్లీలో దాదాపు క్లీన్ స్వీప్ చేశాం. దేశంలోని కోట్ల మంది మహిళలు మమ్మల్ని ఆశీర్వదించారు.” అని మోదీ చెప్పారు.

Previous చేవెళ్ల లోక్ సభ ఎంపీగా గెలుపొందిన బిజెపి అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డి
Next మా మద్దతు ఈసారి ఎన్డీఏకే: చంద్రబాబు నాయుడు
ADVERTISEMENT