డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గం ఎంఎల్సి ఉపఎన్నికలో బీఆర్ఎస్ విజయం సాధించింది.
బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి తన సమీప అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డి(కాంగ్రెస్) పై 111 ఓట్ల తేడాతో గెలుపొందారు.