| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

50 కేజీల బియ్యం వితరణ

50 కేజీల బియ్యం వితరణ

డైలీ భారత్,,రాజన్న సిరిసిల్ల: సుందరయ్య నగర్ లో గుజ్జ మల్లవ్వ కొడుకు శివ చనిపోవడం జరగగా ఇట్టి విషయాన్ని తెలుసుకొని 34వ వార్డు కౌన్సిలర్ దార్ల కీర్తన సందీప్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి కుటుంబానికి అండగా ఉంటానని వారి కుటుంబానికి తనవంతు సహాయంగా 50 కేజీల బియ్యంను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డ్ ప్రజలు పాల్గొనడం జరిగింది..

Previous కరీంనగర్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత !
Next జిల్లాలో నకిలీ గల్ఫ్ ఏజెంట్ల పై పోలీసులు కొరడా..
ADVERTISEMENT