డైలీ భారత్, చేగుంట: మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో శుక్రవారం నాడు సబ్సిడీ పై జీలుగా విత్తనాలు రైతులకు అందజేయడం జరిగింది. ఒక క్వింటల్ జీలుగ పూర్తి ధర 9300/-, దీనిలో సబ్సిడీ ధర 5580/-, రైతు చెల్లించవలసిన ధర 3720/-. ఈ కార్యక్రమంలో ఏ డీ ఏ వసంత సుగుణ గారు మాట్లాడుతూ రైతులు సబ్సిడీ పై వచ్చిన జీలుగ విత్తనాలు ఉపయోగించుకొని భూసారాన్ని పెంపొందించుకోగలరని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి హరి ప్రసాద్ మరియు రైతులు పాల్గొన్నారు.
News
వ్యవసాయ అధికారులు సబ్సిడీ విత్తనాలు రైతులకు అందజేయడం జరిగింది