| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

బెంగళూరు రేవ్‌ పార్టీ కేసులో కీలక ట్విస్ట్‌

బెంగళూరు రేవ్‌ పార్టీ కేసులో కీలక ట్విస్ట్‌

నటి హేమ రక్తనమూనాలో డ్రగ్స్‌ ఆనవాళ్లు

డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా : కర్ణాటక రాజధాని బెంగళూరులో రేవ్‌ పార్టీ కీలక మలుపు చోటు చేసుకుంది.నటి హేమ రక్త నమూనాలో డ్రగ్స్‌ ఆనవాళ్లు గుర్తించినట్లు సమాచారం. 150 మంది రక్త నమూనాలను నార్కేటిక్‌ టీమ్‌ సేకరించింది. వారిలో 57 మంది పురుషులు, 27 మంది మహిళల్లో డ్రగ్స్‌ ఆనవాళ్లు ఉన్నట్లు నార్కేటిక్‌ టీమ్‌ వెల్లడించింది.దేంతో హేమను పిలిచి కౌన్సిలింగ్‌ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Previous నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించి రిజిస్ట్రేషన్ చేయకుండా మోసానికి పాల్పడిన వ్యక్తి అరెస్ట్ : డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి
Next క్రీడాకారులకు పండ్ల పంపిణీ : యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు అంతగిరి వినయ్ కుమార్
ADVERTISEMENT