| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

అంతర్ రాష్ట్ర చిరుతపులి చర్మ స్మగ్లర్లు అరెస్ట్

అంతర్ రాష్ట్ర చిరుతపులి చర్మ స్మగ్లర్లు అరెస్ట్

డైలీ భారత్, కోటపల్లి: కోటపల్లి మండలంలోని రాపన్‌ పల్లి, సిరోంచ వంతెన చెక్‌పోస్టు వద్ద సోమవారం అంతర్ రాష్ట్ర చిరుతపులి చర్మ స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో చిరుతపులి చర్మం తరలిస్తున్న దుర్గం పవన్‌, బాబర్ ఖాన్ ను పట్టుకున్నారు. నిందితుల వద్ద నుండి చిరుతపులి చర్మంతో పాటు రెండు మోటారు సైకిళ్లు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

Previous అక్రమంగా తరలిస్తున్న కలప స్వాధీనం
Next బాలిక మృతికి కారణమైన నకిలీ వైద్యునిపై కేసు నమోదు
ADVERTISEMENT