| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సైబర్ నేరగాళ్ళు చేసే మోసాల పట్ల తస్మాత్ జాగ్రత్త : జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్

సైబర్ నేరగాళ్ళు చేసే మోసాల పట్ల తస్మాత్ జాగ్రత్త : జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల:  సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరు కూడా మీ ప్రమేయం లేకుండా వచ్చిన ఓటీపీ నెంబర్ ఇతరులకు చెప్పవద్దని, ఇతర బ్యాంకు వివరాలు చెప్పవద్దని, ఆన్లైన్లో కస్టమర్ కేర్ నెంబర్లు సెర్చ్ చేయవద్దని ,ప్రజలు ఎవరైనా సైబర్ నేరానికి గురైతే వెంటనే ట్రోల్ ఫ్రీ నెంబర్ 1930 కి కాల్ చేయాలని జిల్లా ఎస్పీ అన్నారు.

వారం రోజుల వ్యవదిలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన కొన్ని సైబర్ నేరాల గురించి వివరిస్తూ, లోన్ యాప్, అపరిచితుల వీడియో కాల్స్, లాటరీ తగిలిందని వచ్చిన మెసేజ్లకు స్పందించవద్దని ఎస్పీ అన్నారు.

Previous మానసిక స్థితి బాగాలేదని కూతురిని హత్య చేసిన తల్లిదండ్రులు
Next ప్రశాంతంగా కొనసాగుతున్న ఐదవ దశ పోలింగ్
ADVERTISEMENT