డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: తంగళ్ళపల్లి మండలం నేరెళ్ల గ్రామానికి చెంది కు చెందిన తల్లిదండ్రులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు.పెళ్లికి ముందు మానసిక స్థితి బాగా లేకపోతే వైద్యం చేయించారు. ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత పృద్వి అనే వ్యక్తితో వివాహం జరిపించారు. వారికి 13 నెలల కుమారుడు ఉండగా, వైద్యం వికటించడంతో కూతురు మునపటిలాగే అందర్నీ ఇబ్బంది పెట్టడం ప్రారంభించింది దీంతో కూతురు పీడ వదిలించుకోవడానికి ఇంటికి పిలిపించి కుమార్తెను ఉరివేసి చంపారు. మానసిక బాధలు భరించలేక హత్య చేసిన తల్లిదండ్రులు.
News
మానసిక స్థితి బాగాలేదని కూతురిని హత్య చేసిన తల్లిదండ్రులు