డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల BJP పట్టణ శాఖ ఆధ్వర్యంలో చంద్రoపేట బైపాస్ లో గల వడ్ల పరిశీలన చేసి తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనాలని డిమాండ్ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్ కిసాన్ మోర్చా అధ్యక్షుడు సుంకరి బాలకిషన్ పార్లమెంటు కో- కన్వీనర్ ఆడెపు రవీందర్ జిల్లా అధికార ప్రతినిధి బర్కం నవీన్ యాదవ్ పట్టణ ప్రధాన కార్యదర్శి కొండ నరేష్ కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి బండారి వెంకటేశ్వర్లు గాజుల సదానందం సుంకోజు రమేష్ చారి తాటిపాముల సత్యం మరియు రైతులు పాల్గొన్నారు