| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

NTR స్థల వివాదంపై హైకోర్టులో పిటిషన్

NTR స్థల వివాదంపై హైకోర్టులో పిటిషన్

డైలీ భారత్, హైదారాబాద్:సినీ హీరో ఎన్టీఆర్ జూబ్లీహిల్స్ లో ని తన ఇంటి స్థలం వివాదంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

తాను సుంకు గీత నుంచి 2003లో కొనుగోలు చేశానని చెబుతున్నారు. కాని అమ్మిన వ్యక్తులు 1996లోనే తనఖా పెట్టి రుణం పొందాయంటూ పలు బ్యాంకులు రికవరీ ట్రైబ్యునల్ ను ఆశ్రయించాయి. 

ట్రైబ్యునల్ బ్యాంకులకు అనుకూలంగా తీర్పిచ్చింది . దాంతో ఎన్టీఆర్ ఫిర్యాదుతో భూమి అమ్మిన గీతపై కేసు నమోదైంది.

Previous నాంపల్లిలో మహిళ మృతదేహం లభ్యం
Next ఆలయ ప్రాంగణంలో సర్పాల సయ్యాట..!
ADVERTISEMENT