డైలీ భారత్, తూర్పుగోదావరి: జిల్లా:నల్లజర్ల మండలం ఆనంతపల్లి ఎర్రకాలువ వద్ద ఐసర్ లారీ వ్యాన్ ను వెనుకనుండి ఢీ కొనడంతో బోల్తా పడిన వ్యాన్, వ్యాన్లో7 పెట్టెల్లో భారీగా నగదును గుర్తించారు
హైదరాబాదు నుండి మండపేట వెళ్తున్న కెమికల్ పౌడర్ వ్యాన్ తిరగబడి అందులో ఉన్న బస్తాల్లో 7 అట్ట పెట్టెలు లభ్యం కావడంతో పోలీసులు స్వాధీనం చేసుకుని టోల్ ప్లాజా అడ్మినిస్ట్రేటివ్ భవనం వద్దకు తరలించారు
అధికారుల సమక్షంలో పెట్టెలను తెరిచి చూడగా పెట్టెల్లో కోట్లాది రూపాయల వున్నాయి
సుమారు 7 కోట్లు వుండవచ్చని అంచనా. వీటి గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది