డైలీ భారత్, నిజామాబాద్ జిల్లా: నిజామాబాద్ జిల్లా ఆర్మూ రు. పట్టణంలో ఆర్టీసీ అధికారులు జీవన్‌రెడ్డి మాల్‌కు వచ్చారు. 3.14 కోట్ల బకాయిలు చెల్లించా లని,ఈరోజు నోటీసులు జారీ చేశారు.
ఈరోజు సాయంత్రం వరకు బకాయిలు చెల్లించాలని.. లేకపోతే స్వాధీనం చేసుకుంటామని ఆర్టీసీ డీఎం ఆంజనేయులు తెలిపారు. విశ్వజిత్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్‌కు అద్దె బకాయి లపై నోటీసులు జారీ అయ్యాయి.