డైలీ భారత్, వరంగల్: ఈరోజు వర్థన్నపేట మున్సిపల్ కేంద్రంలో వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య గెలుపు కోసం ఇంటింటా ప్రచారం నిర్వహించిన వర్ధన్నపేట శాసనసభ్యులు విశ్రాంత ఐపిఎస్ అధికారి కేఆర్ నాగరాజు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఈనెల 13వ తారీకు కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపై ఓటు వేసి కడియం కావ్య ని అలాగే దేశంలో రాహుల్ గాంధీని ప్రధాని చేయుటకు అత్యధిక మెజారిలతో ఓట్లు వేసి గెలిపించాలని ఇంటింటా ప్రచారం చేయడం జరిగింది... ప్రచార కార్యక్రమంలో పక్కన పేట టౌన్ అధ్యక్షుడు మైసా సురేష్ మండల అధ్యక్షుడు ఎద్దు సత్యనారాయణ, కౌన్సిలర్ సుధీర్ సీనియర్ నాయకులు అనిమిరెడ్డి కృష్ణ రెడ్డి, కమ్మగోని ప్రభాకర్ గౌడ్, పోశాల వెంకన్న, సిలువేరు శ్రీధర్, శ్రీపాద సతీష్, మండల మరియు టౌన్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
News
ఇంటి ఇంటి ప్రచారం నిర్వహించిన వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు