| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

నాలుగువేల లీటర్ల మద్యాన్ని పట్టుకున్న SOT పోలీసులు

నాలుగువేల లీటర్ల మద్యాన్ని పట్టుకున్న SOT పోలీసులు

డైలీ భారత్, హైదరాబాద్: నిబంధనలు అతిక్రమించి రవాణా అవుతున్న 37 లక్షల విలువగల నాలుగువేల లీటర్స్ మద్యాన్ని పట్టుకున్న SOT పోలీసులు.

సీపీ సైబరాబాద్ నిర్ధిష్టమైన సూచనల ప్రకారం సైబరాబాద్ లోని వివిధ ప్రాంతాలలో SOT పోలీసులు మరియు వివిధ పోలీసు స్టేషన్ల సిబ్బంది తో కలిసి నిఘా పెట్టడంతో పట్టుకున్న మద్యం.


Previous లోక సభ ఎన్నికల పోలింగ్ సమయం పొడిగించిన ఈసీ : జిల్లా ఎన్నికల అధికారి అద్వైత్ కుమార్ సింగ్
Next రెండువేల కోట్లు పట్టివేత... నాలుగు కంటైనర్లలో తరలింపు
ADVERTISEMENT