| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ప్రపంచ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి!..మే డే వర్ధిల్లాలి!

ప్రపంచ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి!..మే డే వర్ధిల్లాలి!

"మెదక్ జిల్లా కాంగ్రెస్ నాయకులు బుడ్డ భాగ్యరాజ్"

డైలీ భారత్, చందాయిపేట: ప్రపంచ కార్మికుల దినోత్సవం మే డే ని పురస్కరించుకొని  ఈ సందర్బంగా తాపీ కార్మికులకు మరియు ఇండస్ట్రీ & పారిశుద్ధ కార్మికులకు ప్రతి కూలి పని చేసే కార్మికునికి అందరికీ సోదరులకు సోదరీమణులకు మే డే శుభాకాంక్షలు తెలిపిన మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుడు బుడ్డ భాగ్యరాజ్. కష్టాన్ని నమ్మి శ్రమించే ప్రతి కార్మికుడు అందరితో ఐక్యమత్యం తో కలిసికట్టుగా ముందుకు సాగాలని, ఎండలు తీవ్రంగా ఉండడం వల్ల కార్మిక సోదరులు డీ హైడ్రెషన్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని  సూచించారు. కార్మిక సోదరులు మే డే శుభాకాంక్షలు. యావత్ కార్మికులకు తెలిపారు

Previous తెలంగాణ రైతు సోదరులారా కాంగ్రెస్ పార్టీ ఎంపి అభ్యర్థులను గెలిపిద్దాం :తెలంగాణ రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పాకాల శ్రీహరి రావు
Next తూప్రాన్ లో ఘనంగా సెల్ భే షోరూమ్ ప్రారంభం : దేశ ప్రజలకు సర్వీసులు సేవలు అందించడమే మా ప్రధాన లక్ష్యం.
ADVERTISEMENT