| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

DEOకి అభినందనలు తెలిపిన TTU జిల్లా శాఖ

DEOకి అభినందనలు తెలిపిన TTU జిల్లా శాఖ

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఈ రోజు విడుదల అయినా పదవ తరగతి ఫలితాల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా రాష్ట్ర స్థాయిలో 3వ స్థానంలో నిలవడం పట్ల జిల్లా విద్యాధికారి A. రమేష్ కుమార్ ని తెలంగాణ టీచర్స్ యూనియన్(TTU) జిల్లా అధ్యక్షుడు కొండికొప్పుల రవి ,ప్రధాన కార్యదర్శి తడుకల సురేష్ లు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.. గత సంవత్సరం 6వ స్థానంలో వున్నా రాజన్న సిరిసిల్ల జిల్లా ఈ సారి 3వ స్థానంలో నిలవాడానికి కారణమైన DEO మార్గదర్శనం పట్ల హర్షం వ్యక్తం చేసారు..

Previous పబ్లిక్ పరీక్షలలో చంద్రంపేట ZPHS విద్యార్థుల ప్రతిభ
Next భోజనం రుచిగా లేదని భార్యను హత్య చేసిన భర్త
ADVERTISEMENT